ఆంధ్రప్రదేశ్‌లో GST 2.0 రోలౌట్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
కామర్షియల్ టాక్సెస్ శాఖ తొలిసారిగా ప్రభుత్వ ఉత్తర్వులు (GOs) ను తెలుగు భాషలో జారీ చేసింది.
ఇది రాష్ట్ర పరిపాలనలో చారిత్రాత్మక ఘట్టంగా భావించబడుతోంది.
ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా తెలుగు వాడకాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.