Monday, September 22, 2025
spot_img
HomeSouth ZoneTelanganaజిఎస్టి తగ్గించడంలో ప్రజలపై పన్ను ప్రభావం తగ్గింది

జిఎస్టి తగ్గించడంలో ప్రజలపై పన్ను ప్రభావం తగ్గింది

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్.  జీఎస్టీ పన్ను భారం తగ్గించడంతో.. సామాన్యులపై భారం తగ్గిందని.

ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్న ఈటల.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కార్పొరేటర్ శేషగిరి, గిరివర్ధన్ రెడ్డి, భారత్ సింహా రెడ్డి, సతీష్ సాగర్, MS వాసు, శేఖర్ యాదవ్, పున్నారెడ్డి, బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments