Home South Zone Telangana రక్షణ శాఖ భూములలో అక్రమ నిర్మాణాలు : కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు

రక్షణ శాఖ భూములలో అక్రమ నిర్మాణాలు : కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు

0
11

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ :   రక్షణ శాఖ భూములలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసిన కంటోన్మెంట్ అధికారులు.
పికెట్ ఎరుకల బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు.
గతంలోనే అక్రమ భవన నిర్మాణానికి నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్న కంటోన్మెంట్ అధికారులు.
పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టిన అధికార యంత్రాంగం.
మేము 90ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామంటున్న భవన యజమాని కుటుంబం.
మాకు కోర్టుకు పోయే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
50ఇళ్లు ఎరుకల సామాజిక వర్గం వారు నివాసం ఏర్పరచుకొని ఉంటున్నట్లు చెబుతున్న బాధితులు.
కావాలని కక్ష్యపురితంగా తమ ఇంటిని కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్న భాదితులు.
Sidhumaroju

NO COMMENTS