మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు ఆనంద్ R/o శివా నగర్ కాలనీకి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు అతను తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి కి రెండు రోజుల క్రితం ఒక పెళ్ళికి వెళ్ళివచేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో 08 తులాల
బంగారు నగలు మరియు 35 తులాల వెండి నగలు దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో నేరస్థలమును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన తెలియజేశారు.
#Sidhumaroju