Home South Zone Andhra Pradesh పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి |

పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి |

0

గూడూరు నగర పంచాయతీ నందు పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా స్థానిక 12వ వార్డు నందు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పొన్నకల్లు వెంకటేష్ మరియు గూడూరు నగర పార్టీ అధ్యక్షులు నవీన్ వేద వ్యాస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ నాయుడు మరియు కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు బిజెపి నాయకులు రాము మండల ఉపాధ్యక్షులు ఆనంద్ యువమోర్చా నాయకులు గుడిపాడు నీలప్ప జిల్లా కార్యదర్శి తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Exit mobile version