Tuesday, September 30, 2025
spot_img
HomeTelanganaHyderabadతెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం

హైదరాబాద్: తెలంగాణ డిజిపిగా శివధర్ రెడ్డి ని డీసీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
CM. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్న శివధర్ రెడ్డి.
అక్టోబర్ 1న డీజీపీ గా బాధ్యతలు స్వీకరించనున్న శివధర్ రెడ్డి.

Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments