హైదరాబాద్: – TN తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఎంపీ Dk. అరుణ.
– తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై BJP జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ DK. అరుణ దిగ్భ్రాంతి.
– మొత్తం 39 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :Dk. అరుణ.
– మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను : Dk. అరుణ.
– క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా Dk. అరుణ.
Sidhumaroju