మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈరోజు మహారాష్ట్ర లోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధించి,ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
Sidhumaroju