కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అనంతరత్నం మాదిగ
ఏఐసిసి & ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పిలుపుమేరకు ఓటు దొంగ గద్దెదిగు ఉద్యమంలో భాగంగా ప్రజా సంతకాల సేకరణ చేయడం జరిగింది కోడుమూరు పట్టణంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కిల్ నందు కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అనంతరత్నం మాదిగ మరియు కాంగ్రెస్ పార్టీ పార్టీ ఓబిసి చైర్మన్ సాంబశివుడు కాంగ్రెస్ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు బండి రాజు కాంగ్రెస్ పార్టీ బెలగల్ అధ్యక్షులు పోలకల్ సుంకన్న కాంగ్రెస్ పార్టీ కర్నూలు మండల అధ్యక్షురాలు బొగ్గుల హైమావతి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జి గంగన్న ఎద్దుల త్యాగరాజు బెలగల్లు గంగన్న లలితమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రజలతో సంతకాలు చేయించారు ఈ సందర్భంగా కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పేద బడుగు బలహీనవర్గాల ఓట్లను ఉన్న లేనట్లుగా ఓట్లు ఉన్న వారిని చనిపోయినట్టుగా ఎన్నో అవకతవకలు చేసి అధికారని అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లు వేసుకొని దేశంలో మూడవసారి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు ప్రజలు ఓట్లు వేయకపోయినా బిజెపి వాళ్లు దొంగ ఓట్లు వేసుకొని గద్దెనెక్కారు ఇవన్నీ గమనించాల్సిన భారత ఎన్నికల సంగం కళ్ళు ఉండి లేనట్టుగా చెవులు ఉండి వినలేనట్టుగా వ్యవహరిస్తుంది ఈ విధంగా చేస్తున్న ఎన్నికల కమిషన్ పై భారతీయ జనతా పార్టీ మోడీపై ప్రజల కోసం ఎల్ ఓ పి నేత రాహుల్ గాంధీ నిత్యం పోరాడుతూనే ఉన్నాడు రాహుల్ గాంధీ పోరాటానికి దేశ ప్రజలంతా సంతకాలు చేసి ఆయనకు సపోర్టుగా నిలబడి రాబోయే ఎన్నికల్లో నీతి నిజాయితీగా ఓటు వేసుకొని ఈ దేశం నుండి బిజెపి పార్టీని వెళ్ళగొట్టాలని మాట్లాడారు