అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యమవుతుందని టిడిపి మండల కన్వీనర్ సురేష్ అన్నారు శనివారం కే నాగలాపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవ పథకాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ తో పాటు అదనంగా సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యమని అన్నారు డ్రైవర్ల సేవ పథకం కింద 15 వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి డ్రైవర్ కి త్వరలోనేడ్వాక మహిళలకు వడ్డీ ని రుణాల్ని అందిస్తున్న ఘనత కూడా ప్రభుత్వానికి చెందుతుంది అన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరు సుఖసంతో ఉన్నారని రాబోవు కాలంలో ఇంకా అనేక పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మద్దిలేటి టిడిపి నాయకులు గోపాల్ రెడ్డి నాగ సుంకన్న తిరుపాలు శీను రాముడు ఈరన్న బ్రహ్మయ్య గిడ్డయ్య యుగంధర్ భాస్కర్ మరియు పెంచికలపాడు నాగలాపురం బుడిదపాడు గ్రామాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు