Monday, October 13, 2025
spot_img
HomeSouth ZoneTelanganaఅమ్మవారికి ప్రత్యేక పూజలు - పాల్గొన్న ఎమ్మెల్యే

అమ్మవారికి ప్రత్యేక పూజలు – పాల్గొన్న ఎమ్మెల్యే

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   అల్వాల్ డివిజన్ కానాజిగూడ,వెస్ట్ వెంకటాపురం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. కార్యక్రమములో సబితా అనిల్ కిషోర్ కార్పొరేటర్  BRS నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments