2025 నోబెల్ ఫిజిక్స్ బహుమతిని జాన్ క్లార్క్, మిచెల్ హెచ్ డెవొరెట్, జాన్ ఎం. మార్టినిస్ లు అందుకున్నారు.
వీరి క్వాంటం మెకానికల్ టన్నెలింగ్‌పై చేసిన మార్గదర్శక పరిశోధనలు, మాక్రోస్కోపిక్ వ్యవస్థల్లో క్వాంటం ఫినామెనాను ప్రదర్శించడం శాస్త్ర ప్రపంచానికి కొత్త దిశను చూపింది. ఈ గౌరవం శాస్త్రవేత్తల కృషికి గుర్తింపు మాత్రమే కాక, భవిష్యత్ క్వాంటం టెక్నాలజీలకు బలమైన పునాది కూడా.
హైదరాబాద్ జిల్లాలోని విద్యార్థులు, శాస్త్రవేత్తలు ఈ పురస్కారాన్ని స్ఫూర్తిగా భావిస్తున్నారు. క్వాంటం భవిష్యత్తు వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది.