అతిపెద్ద పెట్టుబడికి ఆమోదం! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన SIPB సమావేశంలో, విశాఖపట్నం కేంద్రంగా $10 బిలియన్ల (రూ. 87,300 కోట్లు) గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ ఏషియాలోనే అతిపెద్ద క్లస్టర్ విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలలో మూడు క్యాంపస్‌లుగా రానుంది. దీని ద్వారా 1.88 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయి.
విశాఖను AI సిటీగా మార్చే ప్రభుత్వ లక్ష్యంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది, ఏపీని గ్లోబల్ డిజిటల్ హబ్‌గా నిలపనుంది.