Sunday, October 12, 2025
spot_img
HomeSouth ZoneTelanganaప్రజా సమస్యల పరిష్కారానికే నా ప్రాధాన్యత: కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారానికే నా ప్రాధాన్యత: కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ప్రతినిత్యం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని స్పందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ లో ఉద్యానవన శాఖ ఆధునికరణలో  లో భాగంగా నూతన బోర్ వెల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్కుల అభివృద్ధి వలన గాలి నీటి స్వచ్ఛత ఏర్పడుతుందని అలాగే వీటి వల్ల మనిషి జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీ కల్చరల్ ఇన్చార్జ్ రాజు, కాలనీవాసులు దివాకర్ రెడ్డి, స్థానిక నాయకులు యాదగిరి గౌడ్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments