హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఓట్ చోరీ బాగోతంపై విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి ఇటీవల ఓట్లు నమోదు చేయించి, దొంగ ఓటర్ ఐడీ కార్డులు పంపిణి చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. యూసుఫ్ గూడ డివిజన్ కృష్ణానగర్‌లోని 8-3-231/బీ/160 ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదు దీనిని సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.
Sidhumaroju