Tuesday, October 14, 2025
spot_img
HomeInternationalశాంతి సదస్సులో పాక్ ప్రధాని మాటల మాయ |

శాంతి సదస్సులో పాక్ ప్రధాని మాటల మాయ |

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపునకు సంబంధించి ఈజిప్టులోని షర్మ్-ఎల్-షేక్‌లో నిర్వహించిన శాంతి సదస్సులో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను “శాంతి పురుషుడు”గా అభివర్ణిస్తూ, గాజా కాల్పుల విరమణకు ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. అంతేకాక, గతంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్ పాత్రను గుర్తుచేశారు.

ఈ వ్యాఖ్యల అనంతరం ట్రంప్, భారత్‌ను “గ్రేట్ కంట్రీ”గా, మోదీని “గుడ్ ఫ్రెండ్”గా అభివర్ణించారు. షరీఫ్‌ స్పందనలో తడబాటు కనిపించగా, అంతర్జాతీయ వేదికపై ఈ మాటల మార్పిడికి విశేష స్పందన లభించింది

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments