Thursday, October 16, 2025
spot_img
HomeSouth ZoneTelanganaఎస్ఓటి పోలీసుల దాడులు, రెండు లక్షల విలువ చేసే క్రాకర్స్ సీజ్

ఎస్ఓటి పోలీసుల దాడులు, రెండు లక్షల విలువ చేసే క్రాకర్స్ సీజ్

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి నగర్ కాలనీలోనీ ఓ ఇంట్లో అక్రమంగా డంపు చేసిన 47 క్రాకర్స్ బాక్సులను సీజ్ చేసిన ఎస్ఓటి పోలీసులు.
2 లక్షల విలువ చేసే బాణాసంచా సామాగ్రిగా గుర్తించిన పోలీసులు. కేసు నమోదు. బాణాసంచా సీజ్ చేసి అల్వాల్ పోలీసులకు అప్పగింత.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments