Wednesday, October 22, 2025
spot_img
HomeInternationalఅమెరికాలో చదువుతున్నవారికి వీసా ఊరట |

అమెరికాలో చదువుతున్నవారికి వీసా ఊరట |

అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కనే విదేశీ విద్యార్థులకు శుభవార్త. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు విధించినా, ఇప్పటికే అమెరికాలో ఉన్న విద్యార్థులకు మినహాయింపు లభించింది.

USCIS తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్న ప్రకారం, F-1 వీసాతో చదువుతున్నవారు హెచ్‌-1బీకి “చేంజ్ ఆఫ్ స్టేటస్” ద్వారా మారుతున్నప్పుడు ఈ భారీ ఫీజు వర్తించదు.

అలాగే, ఇప్పటికే హెచ్‌-1బీ వీసా కలిగినవారు తమ వీసా పొడిగింపునకు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఊరట కలిగించింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments