South ZoneTelangana రియాజ్ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందించండి. మానవహక్కుల సంఘం By Bharat Aawaz - 21 October 2025 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram హైదరాబాద్: మీడియా కథనాల ఆధారంగా రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల సంఘం. నవంబర్ 24లోగా ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి మానవ హక్కుల సంఘం ఆదేశాలు. Sidhumaroju