Friday, October 24, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshగూడూరు లో జిందా మదార్ షా వలి ఉర్సు షరీఫ్ ఉత్సవాలు కోటవీధి ఆసర్...

గూడూరు లో జిందా మదార్ షా వలి ఉర్సు షరీఫ్ ఉత్సవాలు కోటవీధి ఆసర్ ఖానా లో పోస్టర్ల విడుదల చేసిన మదార్ ఇంటి వంశకులు

గూడూరు పట్టణంలోని మదార్ షా వలి దర్గా లో ప్రతి సంవత్సరం నిర్వ హించే ఉర్సూఉత్సవాల పోస్టర్లను హజ్రత్‌ దమ్ మదార్ షావలి ఇంటి సభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా.వారుమాట్లాడుతూ నవంబర్ ఫకీర్ ల సహసాలతో 7-8-9-సందల్‌ ఉర్సూ ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఉర్సూ ఉత్సవాలు సందర్భంగా. మదార్ ఇంటి వంశీకులు
తెలియజేస్తూ గత ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు కుల మతాలతకు అతీతంగా వందల మంది భక్తులు హాజరౌతారు. ఉత్సవంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దర్గాను రంగురంగుల దీపాలతో అందంగా అలంకరిస్తారు. ఎంతో పవిత్రత కల్గిన గంధం, చాదర్ సయ్యద్ మహబూబ్ మదర్ రి ఇంటి నుండి తీసుకొని దర్గా లోకి తీసికెళ్లి కీలక ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.8- తేదీన . సాయంత్రం ఫాతిహా.నాతే మై ఫీల్ సమ, ఖవ్వాలి కార్యక్రమం ఉంటుదన్నారు. భక్తులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సయ్యద్ మెహబూబ్ పిర. సయ్యద్ బందే నవాజ్. ఫర్టిలైజర్ సుభాన్.సయ్యద్ అన్వర్ భాష. డాక్టర్ రహమతుల్లా. చాంద్ భాషా. షేక్షా వలి. ఉమర్ భాష. కరస్పెండ్ షాషావలి.మరి ప్రత్యేకంగా సయ్యద్ మహబూబ్ మదర్.రి సయ్యద్ షేక్షావలి. సయ్యద్ దూదువలి.. ఉర్సు వచ్చే భక్తాదులందరికి కోరారు.మన మొబైల్ నెంబర్ 9160626932- 63002 64881-97016 16398

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments