Home Entertainment రిషబ్‌ షెట్టి ఒంటరిగా అద్భుతం సృష్టించాడు |

రిషబ్‌ షెట్టి ఒంటరిగా అద్భుతం సృష్టించాడు |

0

కాంతారా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతోంది. రచయిత, దర్శకుడు, నటుడిగా రిషబ్‌ షెట్టి గారు ఒంటరిగా ఈ చిత్రాన్ని నడిపించిన విధానం ప్రశంసనీయం.

ఆయన ప్రతిభ అన్ని విభాగాల్లో మెరిసింది. రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్య వంటి నటులు తమ పాత్రల్లో నెరవేర్చిన నటన అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు అజనీష్‌ బి, సినిమాటోగ్రాఫర్‌ అరవింద్‌ కాశ్యప్‌, ఆర్ట్ డైరెక్టర్‌ ధరణి గంగే, స్టంట్ మాస్టర్‌ అర్జున్ రాజ్‌ గారి శ్రమ ఈ చిత్రాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దింది.

హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాణంలో వికిరగందూర్‌ గారి నేతృత్వం ఈ సినిమాకు బలమైన పునాది. బెంగళూరు కేంద్రంగా రూపొందిన ఈ చిత్రం, భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది.

NO COMMENTS

Exit mobile version