Thursday, November 13, 2025
spot_img
HomeSouth ZoneTelanganaరోజుకు కేవలం ₹7 … నెలకు ₹5,000 పింఛన్‌|

రోజుకు కేవలం ₹7 … నెలకు ₹5,000 పింఛన్‌|

అటల్ పెన్షన్ యోజన: వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత
పదవీ విరమణ తర్వాత కూడా స్థిర ఆదాయం కావాలంటే అటల్ పెన్షన్ యోజన (APY) ఉత్తమ ఎంపిక.
అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులు, చిన్న వ్యాపారులు ఈ పథకం ద్వారా భవిష్యత్తులో నెలవారీ రూ.1,000–5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. 18 సంవత్సరాల వయస్సులో ప్రారంభిస్తే రోజుకు కేవలం రూ.7 (నెలకు రూ.210) చెల్లించి, 60 సంవత్సరాల వయస్సు తర్వాత రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. ఆలస్యంగా చేరితే, చెల్లింపులు పెరుగుతాయి
.
ప్రభుత్వం కూడా సంవత్సరానికి గరిష్టం రూ.1,000 లేదా 50% సహకారం అందిస్తుంది. వయస్సు 18–40 మధ్య ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments