Home South Zone Telangana ఢిల్లీ బ్లాస్ట్ తరువాత ప్రజల అవగాహనకు పోలీసుల ఫుట్ పెట్రోలింగ్ |

ఢిల్లీ బ్లాస్ట్ తరువాత ప్రజల అవగాహనకు పోలీసుల ఫుట్ పెట్రోలింగ్ |

0
1

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గత సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల లో అవగాహన తీసుకురావడానికి బుధవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు షాపింగ్ మాల్స్ ల దగ్గర సి.పి అవినాశ్

మహంతి మరియు డిసిపి కోటి రెడ్డి, అదనపు డీసీపీ పురుషోత్తం, ఏసీపీ బాల గంగి రెడ్డి, ఆల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో, ఎస్ ఐ తరుణ్ కుమార్ రెడ్డి మరియు మేడ్చల్ జోనల్ ఫోర్స్ తో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.

ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ రీత్యా ప్రజలలో అవగాహన మరియు ధైర్యం కల్పించడానికి ఈ మార్చ్ నిర్వహిస్తున్నామని ఎస్.ఐ తరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Sidhumaroju

NO COMMENTS