Home South Zone Karnataka కారు… సైడ్ మిర్రర్‌లో సైలెంట్‌గా వచ్చిన పాము|

కారు… సైడ్ మిర్రర్‌లో సైలెంట్‌గా వచ్చిన పాము|

0

తాజాగా బెంగుళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నామక్కల్ సాలెం రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి కారులో ఉన్నపుడు సైడ్ మిర్రర్ నుంచి ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. భయంతో అతడు కారు పక్కన ఆపి దిగాడు.

పాము అద్దం నుంచి కిందపడి తనదారిలో వెళ్ళిపోయింది. ఈ ఘటనను ఎవరో వీడియో తీశి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వర్షాలు, చలి కారణంగా పాములు వాహనాల్లో వెచ్చదనం కోసం చేరడం సాధారణం.

స్థానికులు సలహా ఇస్తున్నారు  బయలుదేరేముందు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించండి, ఈ విధమైన ప్రమాదాలను నివారించడానికి.

NO COMMENTS

Exit mobile version