సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ మొదటి టెస్ట్ నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమవుతోంది. అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. రిషబ్ పంత్ పూర్తిగా కోలుకొని తిరిగి జట్టులోకి రానున్నాడు.
ధ్రువ్ జురెల్ ఆడటం ఖాయమని టీం మేనేజ్మెంట్ సంకేతాలు ఇచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి మొదటి టెస్ట్‌కు అందుబాటులో లేడు.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ముగ్గురు స్పిన్నర్లు ఆడవచ్చు. పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఉంటారు. పంత్ వికెట్ కీపర్‌గా అవకాశం ఉంది. మ్యాచ్ లైవ్ ప్రసారం స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది.




