మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచినందుకు అల్వాల్ ల్లో కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు
యే ఎన్నిక వచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోట లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు
ఈ కార్యక్రమంలో బొబ్బిలి సురేందర్ రెడ్డి భాస్కర్ ఉదయ్ కిరణ్ రాజసింహారెడ్డి నాగేశ్వరరావు బలవంత రెడ్డి కృష్ణ గౌడ్ శ్యాంసుందర్ సర్వేశ్. యాదవసాయికుమార్ దేవేందర్ సాయిరాం గౌడ్
మహిళా నాయకురాలు వీనస్ మేరీ బబీత గాయత్రీ శశికళ నిర్మల పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
Sidhumaroju
