Home South Zone Andhra Pradesh జై భీమ్ స్పూర్తి ప్రదాత, రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు నేడు కర్నూలు రాక |

జై భీమ్ స్పూర్తి ప్రదాత, రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు నేడు కర్నూలు రాక |

0

కర్నూలు

జై భీమ్ సినిమాస్ పూర్తి ప్రదాత జస్టిస్ చంద్ర ఈరోజు కర్నూల్ లో జరిగే ఎటువంటి రాజ్యాంగం సవాళ్లు పౌరుల బాధ్యత అనే అంశంపై

ఈరోజు కర్నూలు సి క్యాంప్ లోని టీజీవి కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి సెమినారు కి హాజరవుతున్నట్టు లౌకిక రాజ్యాంగం పరిరక్షణ వేదిక సలహాదారు డాక్టర్ మనసు రెహమాన్ కన్వీనర్ నరసింహ తెలియజేశారు.

ఈ సెమినార్ కు మేధావులు న్యాయవాదులు విద్యార్థులు యువతీ యువకులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరారు

Exit mobile version