Home South Zone Telangana నేలకొండపల్లి లో పోలింగ్ కు సిద్ధం…|

నేలకొండపల్లి లో పోలింగ్ కు సిద్ధం…|

0

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపధ్యంలో నేలకొండపల్లి మండలంలో రేపు పోలింగ్ నిర్వహించనుమారు.

కాగా మండల అధికారులు ఉదయం నుంచి బ్యాలెట్ బాక్స్ తరలింపు ప్రక్రియ ప్రారంభించారు,ఈ మేరకు మండలంలోని పళ్ళు ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. అలాగే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో పోలింగ్ కేంద్రంల ఏర్పాటులో గ్రామ సచివాలయం సిబ్బంది నిమగ్నమైవునారు.

Exit mobile version