అమరావతి బస్సు ప్రమాద ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి ఎపి అధ్యక్షుడు పివియన్ మాధవ్*
చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదం కలచి వేసింది
అనేక మంది చినిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు
క్షతగాత్రులకు అన్నివిధాలా వైద్య చికిత్స అందించాలి
ఘాట్ రోడ్ ను మరింత విస్తరించి అభివృద్ధి చేయాలి
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియ చేస్తున్నా
వారి కుటుంబ సభ్యులు ను ఆదుకునే లా ప్రభుత్వం సాయం అందించాలి
ఆ జిల్లా కలెక్టరు తో కూడా మాట్లాడాం… మంచి వైద్య సేవలు అందేలా చూడాలని కోరాం
ఘాట్ రోడ్ లో రక్షణ వ్యవస్థ ను మరింత పెంచాలి