చెరువుమాదారం లో ఎల్లయ్య గెలుపు. |

0
4

మండలంలోని చెర్వుమధరం గ్రామంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి ఎల్లయ్య 150 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి పై విజయం సాధించారు, ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఊరి ప్రజలకు తోడుగా ఉంటున్న నాకుడి గెలుపుతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.