Home South Zone Telangana చెరువుమాదారం లో ఎల్లయ్య గెలుపు. |

చెరువుమాదారం లో ఎల్లయ్య గెలుపు. |

0

మండలంలోని చెర్వుమధరం గ్రామంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి ఎల్లయ్య 150 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి పై విజయం సాధించారు, ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఊరి ప్రజలకు తోడుగా ఉంటున్న నాకుడి గెలుపుతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Exit mobile version