కర్నూలు : హైదరాబాద్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ కొత్తూరు సమీపంలోని కన్హ శాంతి వనం దర్శించబోతున్నారు. ప్రస్తుతం కన్హ శాంతివనం ఆశ్రమ అధ్యక్షుడిగా ఉన్న కమలేష్ దాజితో సమావేశం కాబోతున్నారు.
1400 ఎకరాలలో విస్తరించి ఉన్న కన్హ శాంతి వనంలో ఆధ్యాత్మిక శిక్షణ మరియు ధ్యాన శిక్షణ నిర్వహించబడుతుంది
