కర్నూలు :
బిజెపి నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ జబిన్ నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలియజేశారు.
బీహార్ లోని బాంకిపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో రహదారులు మరియు నిర్మాణాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు




