Home South Zone Andhra Pradesh హై – టీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి !!

హై – టీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి !!

0

కర్నూలు : సోమవారంకర్నూలు కలెక్టరేట్  సునయన ఆడిటోరియంలో “క్రిస్మస్” పండుగ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “హై-టి” కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి.జి.భరత్ గారు, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు.ఈ కార్యక్రమానికి హాజరైన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, క్రైస్తవ సోదరులు, తదితరులు.

NO COMMENTS

Exit mobile version