💐💐అందరికి నమస్కారం 🙏
ఈ రోజు 18-12-2025 నాడు మన పార్లమెంట్ సభ్యులు గౌ||. *కేశినేని శివనాథ్ (చిన్ని)* గారు, పశ్చిమ నియోజకవర్గం MLA *శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి* గారి ఆదేశాలతో 45వ డివిజన్ అధ్యక్షులు *పేరం సత్యనారాయణ* ప్రధాన కార్యదర్శి *షేక్ సుభాని* గార్ల ఆధ్వర్యంలో NDA కూటమి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా వృధాప్య, వితంతు, ఇంటి స్థలం కొరకు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి పట్టలకు ఇల్లు కట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఇస్తున్న 2,50,000/- సబ్సిడీ నిధుల కొరకు.. 45వ డివిజన్లో 80,81,82 బూత్లలో లబ్ధిదారులని పిలిచి వారి వాద్ద నుండి వినతి ప్రత్రాలు స్వీకటించటం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిట్ & బూత్ ఇంచార్జ్లు… *గౌరి శంకర్, పర్వీన్, చంద్ర శేఖర్, మనోహర్, అప్పారావు, వంశీ, శాంతి* మరియు సుజనా మిత్ర నుండి *శ్రావణి* పాల్గొనటం జరిగింది.
ఇట్లు
*షేక్ సుభాని*
ప్రధాన కార్యదర్శి
45వ డివిజన్, పశ్చిమ నియోజకవర్గం.
