Home South Zone Andhra Pradesh గుంటూరు జిల్లా తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు |

గుంటూరు జిల్లా తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు |

0

*గుంటూరు జిల్లా*

*తాడేపల్లి*

*తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు*

*నిత్యం వీఐపీల తాకిడి తో ఉన్న తాడేపల్లి కి వీఐపీ ప్రాంతం కావడంతో భద్రత దృష్ట్యా మరో ముగ్గురు నూతన ఎస్సైలను కేటాయించారు*

*ముగ్గురు నూతన ఎస్సైలు సీఐ వీరేంద్రను కలిసి పూలమొక్క అందచేశారు*

*నూతన ఎస్సైలు అపర్ణ, సాయి కుమార్, ప్రదీప్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నూతన ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టారు*

NO COMMENTS

Exit mobile version