Home South Zone Andhra Pradesh ఇవాళ 9 మందిMLA లతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్ |

ఇవాళ 9 మందిMLA లతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్ |

0

అమరావతి : జనసేన ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం.*

*ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ నిర్వహిస్తున్న పవన్‌ కల్యాణ్‌.*

*ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలతో భేటీకానున్న పవన్‌ కల్యాణ్‌.*

*నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, సమస్యలపై పవన్‌ కల్యాణ్‌ చర్చ.*

*పార్టీ కార్యక్రమాల నిర్వహణపై ఎమ్మెల్యేలతో చర్చిస్తున్న పవన్‌ కల్యాణ్‌.*

NO COMMENTS

Exit mobile version