ఢిల్లీ: బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడుబెట్టింగ్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల ఆస్తుల అటాచ్‌సోనూసూద్, యువరాజ్‌సింగ్, రాబిన్ ఊతప్ప..నేహా శర్మ, ఊర్వశి రౌతేలా, మిమి ఆస్తులు అటాచ్మొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌ఇప్పటివరకు రూ.19.7 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
#Sivanagendra






