Sunday, December 21, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు |

ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు |

కర్నూలు :
తెలుగుదేశం పార్టీలో లోక్ సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను అధిష్ఠానం నియమించింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించారు.

కర్నూలు లోక్ సభ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్‌లను, నంద్యాల లోక్ సభ అధ్యక్షురాలిగా గౌరు చరితా రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎండీ ఫిరోజ్‌లను నియమించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments