Home South Zone Andhra Pradesh కంకిపాడుCI J మురళీకృష్ణ గారు తోటి సిబ్బందికి సహాయం |

కంకిపాడుCI J మురళీకృష్ణ గారు తోటి సిబ్బందికి సహాయం |

0

కృష్ణా జిల్లా
కంకిపాడు పోలీస్

👉తోటి సిబ్బందికి ఆరోగ్యం బాగలేకపోతే మేమున్నాం అంటూ ముందుకు వచ్చిన కంకిపాడు పోలీసులు, కంకిపాడు CI J. మురళి కృష్ణ గారి చేతులమీదుగా సహాయం అందజేత..
👉 కృష్ణాజిల్లా, కంకిపాడు పోలీస్ స్టేషన్ లో హోమ్ గార్డ్ గా పనిచేయుచున్న J Ramu కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, అతని కాలుకి ఆపరేషన్ చేసి వెళ్ళు తొలగించారని తెలిసి, తోటి సిబ్బంది కష్టంలో తోడుగా ఉండాలి అనే సహృదయంతో స్పందించి అతని ఆరోగ్య అవసరాల నిమిత్తం 35,400/- సహాయం చేసిన కంకిపాడు పోలీసులు…
👉 సదరు నగదుని కంకిపాడు CI Murali krishna చేతుల మీదగా హోమ్ గార్డ్ రాముకి అందజేసినారు.

కంకిపాడు SI Sandeep , అదనపు SI Thathacharyulu మరియు సిబ్బందిని CI గారు ప్రత్యేకంగా అభినందించారు.

NO COMMENTS

Exit mobile version