*విజయవాడ*
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రెండు వందల మందికి పైగా రక్తదానం చేసిన వైసీపీ శ్రేణులు,అభిమానులు
అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన దేవినేని అవినాష్
*దేవినేని అవినాష్ కామెంట్స్*
జననేత,సంక్షేమ రధసారధి జగన్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి
ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవ కార్యక్రమాలు చేశాం
తూర్పు నియోజకవర్గంలో రెండు వందల మంది రక్తదానం చేశారు
దేశంలోనే అత్యంత మాస్ ఇమేజ్ ఉన్న నేత జగన్
జగన్ రోడ్ మీదకి వస్తె లక్షల్లో ప్రజలు వస్తారు
సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది NTR, YSR, Ys జగన్
ఆయనతో రాజకీయ జీవితం గడుపుతునందుకు ఆనందంగా ఉంది
జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నమూ
