కర్నూలు :
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), నాసిక్.. తాత్కాలిక ప్రాతిపదికన ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టు: ఆపరేటర్మొత్తం ఖాళీలు:11 పోస్టులుఅర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, జనరల్ నర్సింగ్.వయసు: డిసెంబరు 10, 2025 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి.వేతన శ్రేణి: నెలకు రూ. 22,000 – రూ. 23,000.ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా.పరీక్ష తేదీ: జనవరి 11.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31.వెబ్‌సైట్: https://hal-india.co.in/home
