కర్నూలు :
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ), కోల్కతా.. అప్రెంటిస్ ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.ట్రేడ్ అప్రెంటిస్: 120గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 40టెక్నీషియన్ అప్రెంటిస్: 60అర్హత: సంబంధిత విభాగం, ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.స్టైపెండ్ (నెలకు):ట్రేడ్ అప్రెంటిస్ ఫ్రెషర్లకు: మొదటి ఏడాది రూ. 8,200, రెండో ఏడాది రూ. 9,020.
ట్రేడ్ అప్రెంటిస్ ఎక్స్-ఐటీఐకు: రూ. 9,600 లేదా రూ. 10,560.గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు: రూ. 12,500 – రూ. 15,000.టెక్నీషియన్ అప్రెంటిస్ కు: రూ. 10,900.వయసు (01.12.2025 నాటికి):ట్రేడ్ అప్రెంటిస్ ఎక్స్-ఐటీఐ: 14 – 25 ఏళ్లు.ఐటీఐ ఫ్రెషర్లకు: 14 – 20 ఏళ్ల మధ్య ఉండాలి.గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ లకు: 14 – 26 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: విద్యార్హతల మెరిట్ తో.ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-01-2026.వెబ్ సైట్: https://jobapply.in/grse2025/
