కర్నూలు : నంద్యాల జిల్లా డోన్ (ద్రోణాచలం) సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ నాయక్..
ఓ విశ్రాంత అధికారి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాయక్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వారు తెలిపారు.
