ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఎస్సీ కాలనీ మాల కాలవల సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు గత ప్రభుత్వంలో అడిగిన ఎయ్యలేదు ప్రజల సమస్య తీర్చాలని ప్రార్థిస్తున్నాము ఎర్రగొండపాలెం ఇంచార్జ్ నిరీక్షణ బాబు దగ్గరికి సమస్య తీసుకెళ్ళాను ఆయన వెంటనే స్పందించి ఈ సమస్యను తీరుస్తాము సీఎం దగ్గరికి తీసుకెళ్తాము భరోసా ఇచ్చారు ఈ సమస్య చాలా ఏళ్లగా కొనసాగుతుంది దయచేసి మా యందు దయ ఉంచుతారని ప్రార్థిస్తున్నాము
