కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండప్రదానం!
మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ప్రేమ వివాహం చేసుకున్న కూతురికి తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన కలకలం.
కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేయగా, విచారణలో ఆమె ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది.
దీంతో ఆగ్రహించిన తండ్రి, కూతురు చనిపోయిందని భావించి శాస్త్రోక్తంగా పిండప్రదానం, అంత్యక్రియలు చేశాడు.
