Home South Zone Andhra Pradesh గుంటూరు యువత జాగర్త |

గుంటూరు యువత జాగర్త |

0

గుంటూర్ ఎస్పి గోకుల్ జిందాల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్పెషల్ డ్రైవ్ లో యువతకు పలు సూచనలు జాగ్రత్తలు తెలియజేశారు ప్రత్యేకంగా కాలేజీలు స్కూల్స్ విద్యార్థి విద్యార్థులకు యువత జాగ్రత్తలు పలు సూచనలు వివరించటంతో పాటు వ్యసనాలు దూరంగా ఎలా ఉండాలి మాదకద్రవ్యాలు నిరోధించటంలో చేయవలసిన విద్యార్థులు విద్యార్థుల పాత్ర ఏమిటి అనేది క్లుప్తంగా తన టీం తో ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version