Home South Zone Andhra Pradesh ఘనంగా ప్రారంభమైన సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన |

ఘనంగా ప్రారంభమైన సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన |

0

*స్క్రోలింగ్ కొరకు*

ఆచంట

➖ *ఘనంగా ప్రారంభమైన ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం కవిటం గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన*

➖ ఉదయం 9:27 నిముషాలకు గంటలకు శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

➖ ఏపీ శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం

➖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఘన స్వాగతం పలికిన పితాని సత్యనారాయణ

➖ మంగళ వాయిద్యాలు, వేద పండితుల ఆశీర్వచనాల నడుమ సోమేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ

➖ *ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లిన కవిటం గ్రామం*

➖ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ సభ్యులు.

➖ *ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి ఆనం భరోసా*

➖ కార్యక్రమం అనంతరం స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మంత్రి ఆనం

NO COMMENTS

Exit mobile version