కర్నూలు :
పాణ్యం నియోజకవర్గానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు రూ 40,46,836/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు మరియు పాణ్యం.
ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర సంక్షేమానికి పెద్దపీట వేశారని పేదలకు సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని పేర్కొన్నారు.
