ఈ రోజు 38 వ డివిజన్ పరిధిలో నీ 119 సచివాలయం తాజ్ మజీద్ వీధి లోని అంగన్వాడి కేంద్ర మరియు 194 సచివాలయం k k స్ట్రీట్ లోని రామాలయం నందు పల్స్ పోలియో కేంద్ర వద్ద కార్పొరేటర్ షేక్ రహంతునిస్సా గారు
చిన పిల్లల్లు కి పోలియో చుక్కలు వేసీ వారి ఆరోగ్య పట్లా తల్లి తండ్రి కలిసి వారి పై శ్రద్ధ చూపాలి అని ,పోషక ఆహారం అందే ల చూడాలి అని పేరకున్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్.సల్మా ఖాతున్ గారు,HV మస్తాన్బిగారు Anm విజయ్ భారతీ,ఆశ,సునీత స్టాఫ్ ,శానిటరీ ఇన్స్పెక్టర్ M.రవి మరియు ఇతర సిబ్బంది పాల్గొనారు.
